టెక్నాలజీ అభివృద్ధితో మానవ జీవన మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. చిన్న చిన్న కారణాల వల్ల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. అలాంటిది సెల్ ఫోన్ ను తరుచుగా వినియోగించడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. సెల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించుకోవాలని లేదంటే కంటికి సంబంధించిన సమస్యలతో పాటు, ఇతర శరీర భాగాల పనితీరు స్తంభించి పోతున్నట్లు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సెల్ ఫోన్ ను అతిగా వినియోగించడం వల్ల వచ్చే విజన్ సిండ్రోమ్ వ్యాధి మెదడు పనితీరుపై […]