కేశవమాధవగోగోపరక్షక గజరాజరక్షక గోవర్ధనధరుడవైన ప్రత్యక్షదేవా వాసుదేవ !వజ్రకవచధర గోవర్ధనగిరిధర ఆపద్బాంధవుడైన జగద్రక్షక !శంఖచక్రధర మురళీధర !ముకుందనిత్యానంద దుష్టసంహారం చేసిన శిష్టపరిపాలక పాండవపక్ష గోవింద !భాగవతప్రియవేణుగానప్రియ లక్ష్మీవల్లభ లక్ష్మణాగ్రజ…