పెరుగుతున్న ‘విషింగ్’ సైబర్ స్కామ్‌లు.. జాగ్రత్తలు ఇలా..October 27, 2023 జనాన్ని మోసం చేసి డబ్బు కాజేయడం కోసం రకరకాల ప్లాన్స్ వేస్తుంటారు సైబర్ నేరగాళ్లు. తాజాగా ‘విషింగ్’ అనే కొత్త రకమైన స్కామ్‌కు తెరలేపారు.