విరహ గీతంJanuary 11, 2023 నీ ఆలోచన లేని క్షణం ఉండదేఅనుక్షణం తలపుల్లో ఉన్నది నీవేగాప్రేమ విరహంలో మది అగ్ని గుండం అంటారేగంధపు కొలనులా పరిమళభరితమే ఎప్పుడూ నాకైతేఎటువైపు చూపు తిప్పినా నువ్వేకనుల…