Vinnakota Ravi Shankar

ఒడ్డు తెగి చాలాకాలమైంది ఒడ్డు మారి కూడా దశాబ్దాలు దాటింది అయినా అమ్మ నేలమీద ప్రేమ అణువంతయినా తగ్గదు ఆదరించిన నేల అన్నీ ఇచ్చింది బ్రతుకు ఫలాలను…