వెనిగర్‌తో లాభాలెన్నో..August 23, 2022 రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్‌ని కలిపి తాగడం ద్వారా మహిళల్లో హార్మోన్ సమస్యలు తగ్గుతాయి. నెలసరి సమస్యలు, పీసీఓఎస్ లాంటి సమస్యలు క్రమంగా తగ్గే అవకాశం ఉంది.