కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు : విమలక్కDecember 7, 2024 కాంగ్రెస్ ఏడాది పాలన విజయోత్సవాలు జరుపుకోవడానికి ఏం విజయాలు చేశారని జరుపుకుంటున్నారని ప్రజా గాయకురాలు విమలక్క అన్నారు.