Spark LIFE Movie Review: స్పార్క్-లైఫ్ మూవీ రివ్యూ {2/5}November 20, 2023 Spark LIFE Movie Review: ఏకంగా రచయితగా, ద్విపాత్రాభినయం చేస్తూ నటుడుగా, నిర్మాతగా, దర్శకుడుగా అట్టహాసంగా భారీ స్థాయిలో ‘స్పార్క్- లైఫ్’ అనే సినిమా పూర్తిచేసుకుని, టాలీవుడ్ రంగప్రవేశం చేశాడు విక్రాంత్ రెడ్డి అనే కొత్త యూత్.