Thangalaan | అన్ని ఎమోషన్స్ ఉన్నాయంటున్న విక్రమ్August 12, 2024 Vikram Thangalaan – తంగలాన్ మూవీలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయంటున్నాడు విక్రమ్. ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని చెబుతున్నాడు.