చంద్రబాబుపై వ్యతిరేకత మొదలైంది -జగన్August 6, 2024 ఇప్పటికైనా దాడులు, దారుణాలు ఆపివేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు జగన్. ఇవి ప్రభుత్వ ప్రేరేపిత దాడులేనని అన్నారు.