ఆ ఛానెల్ ని వదిలిపెట్టను.. వరుస ట్వీట్లతో విజయసాయి ర్యాగింగ్July 21, 2024 సదరు న్యూస్ ఛానెల్ లో పనిచేసే సిబ్బందిలో ఎంత మందికి జీతాలిస్తున్నారని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. రిపోర్టర్లకు జీతాలు ఇవ్వకుండా వారిని కలెక్షన్ ఏజెంట్లుగా మార్చేశారని మండిపడ్డారు.