Vijayasai Reddy

చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకమాట, ప్రతిపక్షంలో ఉంటే మరో మాట మాట్లాడతారని ఆయనవి డబుల్ స్టాండర్స్డ్ అని ఎద్దేవా చేశారు విజయసాయి రెడ్డి.

శ్వేత పత్రాల్లో విషయమేమీ లేదని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. హామీలు అమలు చేయకుండా తప్పించుకోడానికి టీడీపీ ప్రభుత్వం శ్వేత పత్రాలను తెరపైకి తెస్తోందని విమర్శించారు.

ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ సహా టీడీపీ నేతలు.. అంతు చూస్తాం, పాదాలతో తొక్కేస్తాం అంటుంటే.. రాజకీయ కక్ష అనుకున్నామని, నిజంగానే వారు ఇంతటి హింసకు దిగజారుతారని అనుకోలేదన్నారు విజయసాయిరెడ్డి.

సదరు న్యూస్ ఛానెల్ లో పనిచేసే సిబ్బందిలో ఎంత మందికి జీతాలిస్తున్నారని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. రిపోర్ట‌ర్ల‌కు జీతాలు ఇవ్వ‌కుండా వారిని క‌లెక్ష‌న్ ఏజెంట్లుగా మార్చేశారని మండిపడ్డారు.

పొలిటికల్ మాస్టర్లకు అనుగుణంగా టీఆర్పీలకోసం ఆ మీడియా పరుగులు పెడుతుందని, ఆ క్రమంలో ప్రజా ప్రతినిధులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల జీవితాలను ఖరీదు కడుతోందని అన్నారు విజయసాయిరెడ్డి.

జర్నలిస్ట్ లు గా ఉన్న కొంతమంది వెధవల్ని శిక్షించే విధంగా పార్లమెంట్ లో ఓ ప్రైవేట్ బిల్లు ప్రవేశ పెట్టే ఆలోచన కూడా తనకు ఉందన్నారు విజయసాయిరెడ్డి.