చీమ ( కవిత)May 21, 2023 అనంత విశాల ప్రపంచం నీదిచిరు అత్యల్ప ప్రపంచం నాదిచీమనుఎవరి కంటికీ కనిపించనుఅపరిచిత లోకాలలోఅధో తలాలలోనేల అడుగునవిపత్కర జగత్తులలోసంచారంపెద్ద ఆశలు లేవుధన సంపత్తి వెనకేసుకోవాలన్నసంకల్పం లేదుమహత్కాంక్షలూ లేవువంకాయి కూరతోరెండు…