Vijay Sethupathi | మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో విజయ్ సేతుపతిMay 18, 2024 Vijay Sethupathi – ఈ ఏడాది అప్పుడే రెండో సినిమా రెడీ చేశాడు విజయ్ సేతుపతి. అతడి కొత్త సినిమా పేరు ఏసీఈ.