Vijay Sethupathi | 50 సినిమాల అనుభవంJune 12, 2024 Vijay Sethupathi – కెరీర్ లో 50 సినిమాలు పూర్తి చేశాడు విజయ్ సేతుపతి. అతడి 50వ చిత్రం మహారాజ విడుదలకు సిద్ధమైంది.