Vijay Deverakonda | కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండMay 9, 2024 Vijay Deverakonda – విజయ్ దేవరకొండ మరో సినిమా ప్రకటించాడు. టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తో సినిమా చేయబోతున్నాడు.