Vijay Deverakonda

మూవీ టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్ ద్వారా ఫ్యామిలీ స్టార్ మూవీలో రెండు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. సినిమా టైటిల్ ని ఫ్యామిలీ స్టార్ కు బదులుగా ‘ది ఫ్యామిలీ స్టార్ ‘ గా మార్చారు.

విజయ్ దేవరకొండ – రష్మిక మొదటిసారి గీతగోవిందం సినిమా కోసం జోడీ కట్టారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ వెంటనే వీరిద్దరూ కలిసి డియర్ కామ్రేడ్ మూవీలో నటించారు.

విజయ్ – రష్మిక మొదటిసారి గీత గోవిందం సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత వెంటనే వారిద్దరూ డియర్ కామ్రేడ్ అనే సినిమా కోసం పనిచేశారు.

తన మీద, తన సినిమా మీద సోషల్‌మీడియాలో దాడులు జరుగుతున్నాయన్నారు. కొందరు డబ్బులిచ్చి మరీ సినిమాపై నెగెటివిటీ తీసుకొస్తున్నారంటూ కామెంట్స్ చేశారు.

నిజానికి ఈ సినిమాలో కృతి శెట్టి ఉందా లేదా అనే విషయం మీద చిత్ర వర్గాలు అధికారికంగా క్లారిటీ అయితే ఇవ్వలేదు. కాకపోతే సమంతని మాత్రం ఈ సినిమా నుంచి తీసేయడం లేదని తెలిసింది.

Now, the latest reports in the film nagar reveal to us that Vijay Deverakonda is in talks to do the modern-day remake of Dilwale Dulhania Le Jayenge.

రెండేళ్లుగా దేశమంతటా ప్రేక్షకులెంతగానో ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ ‘లైగర్’ మొత్తానికి ఈ రోజు విడుదలైంది. గత కొంత కాలంగా ప్రేక్షకుల్లో ‘లైగర్’ గురించే చర్చ. ‘అర్జున్ రెడ్డి’ తో సూపర్ ఫేమస్ అయిన విజయ్ దేవరకొండ ఇప్పుడు లైగర్ తో కొత్త జోన్ లోకి ప్రవేశించాడు.