Vidya Vasula Aham – మరో డైరక్ట్ ఓటీటీ రిలీజ్May 8, 2024 Vidya Vasula Aham – రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన సినిమా విద్యా వాసుల అహం. ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.