ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ లో విదిత్ సంచలనం!April 7, 2024 కెనడా వేదికగా జరుగుతున్న ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ రౌండ్ రాబిన్ లీగ్ లో భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ గుజరాతీ సంచలన విజయం సాధించాడు.