మాజీ మంత్రి విడదల రజనిపై పల్నాడు ఎస్పీకి ఫిర్యాదుNovember 13, 2024 వైసీపీ నేత,మాజీ మంత్రి విడదల రజనిపై టీడీపీ చిలకలూరిపేట అధ్యక్షుడు పిల్లి కోటేశ్వరరావు గుంటూరు ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు.