సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ భేటీFebruary 7, 2025 సీఎం చంద్రబాబుతో నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ భేరీ నేతృత్వంలోని బృందం సమావేశం అయ్యింది.