ఫేస్ బుక్ యూజర్లకు షాక్.. వెరిఫైడ్ దోపిడీ మొదలుFebruary 20, 2023 ఇతర ఆదాయాలవైపు దృష్టిపెట్టి ఇలా బ్లూ బ్యాడ్జ్ లకు బేరం పెట్టారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో ఈ సేవలు మొదల్యయాయి. త్వరలో మిగతా దేశాలన్నిటిలో కూడా వెరిఫైడ్ బాదుడు అమలులోకి రాబోతోంది.