చంద్రబాబు వెన్నుపోటు ఉదంతాన్ని గుర్తుచేస్తున్న సుప్రీంకోర్టు తీర్పుMay 12, 2023 మహారాష్ట్ర పరిణామాలపై సుప్రీంకోర్టు జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను జాగ్రత్తగా గమనిస్తే కొన్ని విషయాలు స్పష్టంగా బోధపడతాయి.