Venuswami

గత కొన్ని నెలలుగా రిలేషన్‌లో ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ.. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల గురువారం ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున సోషల్‌మీడియాలో పంచుకున్నారు.