కెప్టెన్‌తో గొడవ..మ్యాచ్ మధ్యలో మైదానం వీడిన విండీస్ బౌలర్November 7, 2024 కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరిగిన మూడో వన్డేలో విండీస్ పేస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ ఆ జట్టు కెప్టెన్ షాయ్ హోప్‌పై కోపంతో మ్యాచ్ మధ్యలో మైదానం విడిచి వెళ్లిపోయాడు.