చన్ను నోట్లో పెట్టుకొనిపాలు తాగుతున్న బిడ్డలాకవిత్వం చదువు !ప్రేయసి ఒడిలో తలవాల్చిసల్లాపాలు అనుభూతిస్తున్నట్లుకవిత్వం ఆస్వాదించు !ఆత్మగల్ల మిత్రునితోబతుకులోతుల్ని తొర్లిచ్చుకున్నట్లుకవిత్వం అంతరంగాన్ని తట్టు !కళ్ళెదుటఅహరహం పనులైఅరుగుతున్న చేతులకుఅవస్థలైకన్నీరవుతున్న గుండెలకుతడితడిగా…