Venkat Prabhu

Custody Movie Review, Rating: సింగిల్ షాట్ యాక్షన్ సీను అని ఈ సినిమా గురించి చాలా వినపడింది. సింగిల్ షా ట్ లో తీసిన ఈ ఒక యాక్షన్ సీను చాలా బావుంది. మెచ్చుకుని తీరాలి.