మట్టి తల్లి (కవిత)July 17, 2023 మౌనంగా చీకట్లోనమ్మి తపస్సు చేసే చిన్న విత్తునుమహావృక్షం గా మార్చగల శక్తి మట్టిది!!అన్నింటినీ అమ్ముకుంటూ ఆడంబరంగా బతికే తీరు నచ్చకmmకృషిని ప్రేమించమనే మనసు మట్టిది!!ఋతువుఋతువు కీఆరోగ్యాన్నిచ్చే ఫలాలనిచ్చి…