Vemuri Satyavathi

అపుడు ఇరవై రోజుల ముందేదీపావళి ని మోసు కొచ్చేవి ప్రత్యేకసంచిక లు!!”వ.పా” చిత్రాలతో..వహ్వా అనిపించే కథలతో..వాకిట్లో ఎండబెట్టిన సూరేకారం, గంధకం,రజనులు!చినుకులు పడితే అమ్మో!తాటిగుల్లలు తిప్పుడుపొట్లాలకి,మొవ్వతాటాకులు గుమ్మటాలకి, జమ్ము…

రాములోరి పెళ్ళి!ఇంటికింతో,అంతేసుకుని,అంతా కలసి చేద్దాం!తాటాకు పందిళ్ళ సువాసనలు,కొబ్బరిమట్టలు,గెల-గల అరటిచెట్లతో.. వీధంతా పెళ్ళికళే!ఈ సారి పీటల మీద మేమే కూర్చుని పెళ్ళి చేస్తున్నామని పొంగి పోయేవారుకొందరు,విగ్రహాల -ఎంపిక నుంచీ-ఊరేగింపు…

రథసప్తమి ఉదయాన్నే రేడియోలో రజనీ గొంతు..భక్తిభరితపుఒదుగుతో”శ్రీసూర్యనారాయణా!!”…ఒకసూర్యుడు అన్ని పువ్వులరంగుల్లో..భలే బావుండేది!!జిల్లేడాకులు తలపై,భుజాలపై పెట్టి రేగుపళ్ళు పడకుండా నిలిపి కాలువనీటిలో మూడుసార్లు మునగటం..భలే బాగుండేది!!చిక్కుడుకాయలరథాన్ని ఏడు గుర్రాలుగా సిద్ధపరచి,ఎర్రచందనగంధం…