వెగన్ డైట్ మంచిదేనా? అందరూ పాటించొచ్చా?March 28, 2024 వెగనిజం అనేది కేవలం డైట్ మాత్రమే కాదు. అదొక లైఫ్‌స్టైల్. అందుకే డైట్‌లోనే కాకుండా రోజువారీ వస్తువుల్లోనూ యానిమల్ బై ప్రొడక్ట్స్ లేకుండా చూసుకుంటారు. అయితే హెల్త్ పరంగా వెగన్ డైట్‌లో కొన్ని చాలెంజెస్ ఉన్నాయి.