Veera Simha Reddy Review

Veera Simha Reddy Movie Review: 2021 లో ‘అఖండ’ ఘన విజయం తర్వాత తిరిగి ద్విపాత్రాభినయం చేస్తూ బాలకృష్ణ నటించిన ‘వీరసింహా రెడ్డి’ సంక్రాంతి రెండో సినిమాగా ఈ రోజు విడుదలైంది.