వీడని గ్రహణంOctober 14, 2023 కొందరు బురద జల్లారు మంచితనంపై మంటతో..చంద్రుని కమ్మేసిన కరి మబ్బుల గెలుపు శాశ్వతమా..!?నీతికి పుట్టినదేనా?నీ గొంతు దిగుతున్న ప్రతి మెతుకు…నిజాయితీ అంటే గిట్టదుగా..!నీ అవినీతి అస్త్రానికి అన్యాయంగా…