పరాశర్యుడయ్యెపరాశరుని యశమందుబదరికవమునందు జన్మనొంది బాదరాయణుడయ్యె సాత్యవతేయుడతడు సత్యవతీ సుతుడు వ్యాసుడు వేదవేదాంగాలను వచించిన వేదవ్యాసుడు..విశ్వగురువాయెను వేదర్షి వ్యాసమహర్షి !! అష్టాదశ పురాణములనందించెను మహాభారతపర్వాలను రచించెను గీతోపనిషత్తులన్నియు నిర్వచించెను…