సడక్ వెంట నడకSeptember 16, 2023 ఒక్కడే, మంజునాధుడొక్కడేఅని పాడుకుంటూచూపుడు వేలును చూస్కుంటూ,భ్రమణ గణన స్మరణంతో ప్రధమ భ్రమణం పూర్తి.చుట్ట చర్చిల్ విక్టరీ సంకేత వేళ్ళు రెండు,త్రిమూర్తుల మూడు వేళ్ళు,దుష్ట చతుష్టయ నాలుగు వేళ్లు,పంచ…