VC Umesh Kumar

కరీంమ్‌నగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో “వికసిత్ భారత్ 2047″ ఇండియా విజన్ ఫర్ డెవలప్మెంట్” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు.