ఆస్తి కోసం తాతను కత్తితో పొడిచి హత్య చేసిన మనవడుFebruary 9, 2025 మిగతా మనవలను చూసినట్లుగా తనను చూడలేదని ఆస్తి పంచడం లేదని తాతను మనవడు హత్య చేశాడు