వసంతోత్సవంMarch 25, 2023 నా జీవితంలో రోజూవసంతోత్సవమే, ఉదయం సూర్యుడిలో కాషాయ రంగు చూశాను,మధ్యాహ్న సూర్యుడు లో వెండి రంగు చూశానుసంధ్య సూర్యుడిలో పసుపు, కాషాయాల కలగలుపు చూసానుపూర్ణచంద్రుడిలో హిరణ్య వర్ణం…