Viraji | హిట్ కొట్టిన వరుణ్ సందేశ్August 25, 2024 Viraji Movie – థియేటర్లలో హిట్ కొట్టలేకపోయిన వరుణ్ సందేశ్, ఓటీటీలో మాత్రం సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమా పేరు విరాజీ.