Varun Sandesh | ది కానిస్టేబుల్ షూటింగ్ అప్ డేట్స్June 20, 2024 Varun Sandesh – నింద సినిమాను విడుదలకు సిద్ధం చేసిన వరుణ్ సందేశ్.. కానిస్టేబుల్ అనే మరో సినిమాను కూడా కొలిక్కి తీసుకొచ్చాడు.