Varun Sandesh,Tanikella Bharani

Nindha Movie Review: తెరమరుగైన ‘హేపీడేస్’ హీరో వరుణ్ సందేశ్ చాలాకాలం తర్వాత తెరపైకొచ్చాడు. ఈసారి తనకి అలవాటయిన రోమాంటిక్ సినిమా కాకుండా సస్పెన్స్ థ్రిల్లర్ ప్రయత్నించాడు.