వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్November 8, 2024 పులివెందులకు చెందిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు