ఢిల్లీ ధర్నా.. జగన్ కు ఎవరెవరు మద్దతిచ్చారంటే..?July 24, 2024 వైసీపీకి మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీలకు, నేతలకు ధన్యవాదాలు తెలిపారు జగన్. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.