నాలుగో పెళ్లికి సిద్దమైన ప్రముఖ హీరోయిన్October 1, 2024 తమిళ హీరోయిన్ వనితా విజయకుమార్ నాలుగో పెళ్లికి సిద్దమైంది. కొరియోగ్రాఫర్ రాబర్ట్‌తో ఆక్టోబర్ 5న వీరి వివాహం జరుగనుందని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపింది.