Vanishree Nainala

బాహ్యంలో బలాఢ్యుడవైన మనిషీ!చూసుకున్నావా నీలోనికి నీవు ఎప్పుడైనా!నోచుకుందా అంతరాత్మ ఆ భాగ్యం ఎన్నడైనా!అంతా నీదని నొల్లుకున్నప్పుడుస్వార్థం ముల్లు చిన్నగా గుచ్చడం తెలిసిందా!అసహాయులకు చేయందించనప్పుడు చెళ్లుమనిపించింది గుర్తుందా!నాకేమని చేతులు…