వంగవీటి రాధాను పరామర్శించిన మంత్రి నారా లోకేశ్October 22, 2024 ఇటీవల అస్వస్థతకు గురై కోలుకుంటున్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇవాళ పరామర్శించారు.