Recent reports state the makers of #Chiyaan61 are looking out for other capable & available actors to replace Rashmika.
#VALUE!,
Komatireddy family a synonyms to the Congress party in the combined Nalgonda district for decades has bringing new troubles to the Komatireddy Rajagopal Reddy who has been in the fray of Munugode by-election as the BJP candidate.
సహజంగా ఇలాంటి గణాంకాలను నెటిజన్లు పెద్దగా పట్టించుకోరు. కానీ ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేసే సరికి అందరికీ దీనిపై క్యూరియాసిటీ పెరిగింది.
వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్ష పదవులను భర్తీ చేశారు సీఎం జగన్. మొత్తం 24 విభాగాలకు అధ్యక్షులను నియమించారు. కీలకమైన ఐటీ విభాగానికి పోశింరెడ్డి సునీల్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. నెల్లూరు జిల్లాకు చెందిన పోశింరెడ్డి సునీల్ కి జగన్ తో వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉంది. ఆ సన్నిహిత సంబంధాల వల్లే జగన్ ఆయనకు ఐటీ వంటి కీలక విభాగాన్ని అప్పగించారని తెలుస్తోంది. సోషల్ మీడియాలోయాక్టివ్ గా ఉంటూ, పార్టీ కార్యకలాపాలలో చురుగ్గా ఉండే సునీల్ ఇప్పుడు […]
రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆర్. కృష్ణయ్య శుక్రవారం ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ కోటాలో వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య చేత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రమాణం చేయించారు. ఆయనతోపాటు వైసీపీ తరపున ఎన్నికైన నిరంజన్ రెడ్డి, తెలంగాణ నుంచి ఎన్నికైన పార్థసారధిరెడ్డి, దామెదరరావు కూడా ప్రమాణం చేశారు. ఆర్. కృష్ణయ్యతో పాటు తెలంగాణ ఎంపీలు కూడా తెలుగులోనే ప్రమాణం చేశారు. కాగా, […]
మాంసాహారం మంచిదా..? శాకాహారం ఒక్కటే సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తుందా..? అనే చర్చ ఎలా ఉన్నా.. దేశంలో ఇప్పుడు మాంసాహారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని సర్వేలు చెబుతున్నాయి. శాకాహారులంతా క్రమక్రమంగా మాంసాహారులుగా మారుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మాంసాహారాన్ని వ్యతిరేకించే గుజరాత్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్నాటక వంటి రాష్ట్రాల్లో కూడా మాంసాహారుల సంఖ్య పెరగడం విశేషం. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న స్త్రీ, పురుషుల నుంచి వివరాలు సేకరించింది. దేశంలో […]
ఎంతో కాలంగా మానవాళిని పట్టి పీడిస్తున్న ఎయిడ్స్ మహమ్మారిని అంతమొందించేందుకు ఎప్పట్నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల కృషిలో భారీ ముందడుగు పడింది. ఎయిడ్స్ నివారించేందుకు వారు ఒక ప్రత్యేకమైన జన్యు చికిత్సను అభివృద్ధి చేశారు. ఇది వ్యాక్సిన్‌గా కానీ లేదా హెచ్ఐవి రోగులకు ఒకేసారి నివారణగా కానీ ఉపయోగపడేలా అభివృద్ధి చేశారు. టెల్ అవీవ్ యూనివర్శిటీకి చెందిన బృందం హెచ్‌ఐవి వైరస్ కు వ్యతిరేక యాంటీ బాడీలు తయారయ్యేలా రోగి శరీరంలోని టైప్-బి తెల్ల […]
దేశంలోనే అతిపెద్ద దర్యాప్తు సంస్థ సీబీఐ.. ఓ కేసులోని ప్రత్యక్ష సాక్షి చనిపోయిందని కోర్టుకు తెలిపింది. కానీ అనూహ్యంగా ఆ సాక్షి కోర్టు ముందు హాజరవడంతో కోర్టు ఆశ్చర్యపోయింది. ఇలాంటి సీన్లు సాధారణంగా సినిమాల్లోనే చూస్తుంటాము. నిజ జీవితంలో జరుగుతాయా అని అనుమానం వ్యక్తం చేస్తాము. కానీ బీహార్‌లో ఇది జరిగింది. వివరాల్లోకి వెళితే.. హిందుస్తాన్ అనే హిందీ దినపత్రిక బ్యూరో చీఫ్ రాజ్‌దేవ్ రంజన్‌ను 2017లో గుర్తు తెలియని వ్యక్తులు బైక్ మీద వచ్చి గన్‌తో […]
తెలంగాణలో మరో ఏడాదిన్నర లోపే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సారి రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీ కూడా గట్టి పోటీ ఇస్తాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. బలమైన టీఆర్ఎస్‌ను ఎదుర్కోవాలంటే ప్రతీ పార్టీ తమదైన వ్యూహాలతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్ఎస్‌కు ఉన్న బలమైన పట్టు సడలలేదు. కానీ అర్బన్ ఏరియాల్లో మాత్రం బీజేపీ ఢీ అంటే ఢీ అంటున్నది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌లో బీజేపీ ఈ […]
దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటి హైదరాబాద్. కాంగ్రెస్, టీడీపీ హయాంలో హైదరాబాద్ నగరం మరింత అభివృద్ది చెందేందుకు బీజం పడింది. ఇక తెలంగాణ కొత్త రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మరింత వేగంగా అభివృద్దిలోకి దూసుకొని పోయి మెట్రోపాలిటన్ సిటీలా మారిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ పశ్చిమం వైపు సరి కొత్త నగరం ఆవిర్భవించింది. ఒకప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ మాత్రమే పోష్ లొకాలిటీలుగా ఉండేవి. కానీ రాన్రానూ.. రాయదుర్గం, గచ్చిబౌలి, కాజాగూడ, మణికొండ కూడా అభివృద్దిలో పోటీ […]