#VALUE!,

OnePlus 11R 5G | ప్ర‌ముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వ‌న్‌ప్ల‌స్ (OnePlus) త‌న వ‌న్ ప్ల‌స్ 11ఆర్ 5జీ (OnePlus 11R 5G) ఫోన్‌ను గ‌తేడాది ఫిబ్ర‌వ‌రిలో భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది.

Samsung Galaxy A34 5G | ద‌క్షిణ కొరియా ఎల‌క్ట్రానిక్స్ మేజ‌ర్ శాంసంగ్ (Samsung) త‌న శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ (Samsung Galaxy A34 5G) ఫోన్‌పై భారీగా ధ‌ర త‌గ్గించింది.

ఏ డౌట్ వచ్చినా వెంటనే ఇంటర్నెట్ లో వెతకడం ఈ రోజుల్లో బాగా అలవాటైంది. అయితే ఇంటర్నెట్‌లో.. ఏదైనా సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. కానీ హెల్త్ గురించి మాత్రం ఇంటర్నెట్‌లో చూసి ఒక నిర్ణయానికి రాకూడదు.

Amazon Great Freedom Festival Sale | ఆగ‌స్టు 5వ‌ తేదీ నుంచి ఈ-కామ‌ర్స్ జెయింట్ `అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివ‌ల్ సేల్‌` అందుబాటులోకి రానుంది. స్మార్ట్ ఫోన్ల‌పై 40 శాతం వ‌ర‌కూ ఆఫ‌ర్లు ఉన్నాయి. టీవీలు, రిఫ్రిజిరేట‌ర్లు, వాషింగ్ మెషీన్ల‌పైనా భారీ డిస్కౌంట్లు అందిస్తోంది.

పార్టీ వర్గాలు చెప్పిన ప్రకారం వారాహి ఎప్పుడో రోడ్డెక్కాల్సింది. కానీ ఇంతవరకు దాని గురించిన సమాచారమే ఎవరికీ లేదు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే సినిమా షూటింగులే. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేతిలో ఇప్పుడు అరడజన్ సినిమాలున్నాయట.

భార‌తీయ సినీ వ‌ర్గాల్లో `నాటు నాటు` పాట ఆస్కార్ ఫైన‌ల్ లిస్ట్‌కు నామినేట్ కావ‌డంపై హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ పాట‌ను స్వ‌ర‌ప‌ర‌చిన సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి అయితే.. టీమ్ మొత్తానికి బిగ్ హ‌గ్స్.. అంటూ ట్వీట్ చేశారు.

తాజాగా ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` మూవీకి గాను ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా అవార్డును అందుకున్నారు. హాలీవుడ్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే `ది న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ స‌ర్కిల్‌` అవార్డు ఈ చిత్రానికి గాను ఆయ‌న‌కు అంద‌జేశారు.