#VALUE!,

డేజావూ అనేది ఒక మానసిక అనుభూతి, ఇది మనకు ఒక కొత్త పరిస్థితి లేదా దృశ్యాన్ని చూసినప్పుడు గతంలో అదే చూసినట్లు అనిపిస్తుంది.

LG స్ట్రెచబుల్ డిస్ప్లేను LG ఎలక్ట్రానిక్స్ ఆవిష్కరించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంప్రదాయ డిస్ప్లేలకంటే భిన్నంగా, ఈ డిస్ప్లేను మెలితిప్పడం లేదా సాగదీయడం సాధ్యమవుతుంది.

వైద్య విద్య సక్రమంగా పేద విద్యార్థులకు అందాలని, లేకపోతే వైసీపీ ఉద్యమాలు చేయటానికి రెడీగా ఉంటుందని హెచ్చరించారు. రోడ్లను ప్రైవేటీకరణ చేస్తానని చంద్రబాబు అంటున్నారని, టోల్‌ గేట్లు పెట్టి డబ్బు వసూలు చేయాలనుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.

జూలై 21వ తేదీన ప్రారంభ‌మైన ఈ స‌మావేశాలు ఈనెల చివ‌రి వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. కాగా, రెండ్రోజుల పాటు ఈ స‌మావేశాల్లో పాల్గొంటున్న‌ట్లు శివనాగిరెడ్డి తెలిపారు.

అలాంటపుడు మీకన్నా పిరికివాళ్లు, మీకన్నా స్థిరత్వం లేనివాళ్లు, మీకన్నా అహంకారులు, మీకన్నా స్వార్థపరులు ఎవరైనా ఉంటారా? అంటూ షర్మిలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది వైసీపీ.