సంక్రాంతికి నిలిచే హీరో ఎవరు..? సైడయ్యే హీరో ఎవరు..?October 25, 2022 అందుకే ఈ రెండు సినిమాలకు సంబంధించి రిలీజ్ డేట్ లు ప్రకటించలేదు. జస్ట్ సంక్రాంతికి విడుదల అని మాత్రమే అనౌన్స్ చేశారు. ఒక్క విజయ్ హీరోగా నటిస్తున్న వారసుడు మాత్రమే సంక్రాంతికి రావడం పక్కా అయింది.