Valentine Week

అమెజాన్ వాలంటైన్స్ డే సేల్‌లో గిఫ్ట్ ఆర్టికల్స్‌పై 50 శాతం వరకూ డిస్కౌంట్స్ ఉన్నాయి. అలాగే ప్రీమియం చాక్లెట్స్, జువెల్లరీ పై 40 నుంచి 70 శాతం డిస్కౌంట్స్ ఉన్నాయి.